Sachin Tendulkar కే అసాధ్యమైనది... James Anderson సొంతం *Cricket | Telugu OneIndia

2022-08-26 3,294

England vs south africa James Anderson creates unusual record becomes 1st player to play 100th test at home | ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే మరెవరికీ సాధ్యంకాని రికార్డును అందుకున్నాడు. సొంతగడ్డపై 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా అండర్సన్ చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌తో అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. సచిన్ సొంతగడ్డపై 94 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

#sachintendulkar
#jamesanderson
#stuvertbroad
#cricket